అమరావతి:
🔷 ఇళ్లపట్టాలు పంపిణీని కోర్టులో పిటిషన్ వేసి అడ్డుకున్నారు.
🔷 ఇంగ్లీష్ మీడియంనూ అడ్డుకున్నారు, ఎస్ఈసీ గా దళితున్ని నియమిస్తే అడ్డుకున్నారు.
🔷 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చేస్తే దీనిపైనా విమర్శలు చేస్తున్నారు.
🔷 దళితులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటిక చంద్రబాబు క్షమాపన చెప్పలేదు.
🔷 రాజ్యసభ ఎన్నికల్లో గెలవమని తెలిసినా దళితుడైన వర్ల రామయ్యను చంద్రబాబు బలిచేశారు.
🔷 గ్రామ సచివాలయాల్లో 82 శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు.
🔷 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
🔷 భారత దేశంలో దళిత మహిళను హోం మంత్రిని ఎక్కడా చేయలేదు.
🔷 దళిత మహిళనైన నన్ను సీఎం జగన్ హోం మంత్రిని చేశారు.
🔷 సామాజిక న్యాయాన్ని వైఎస్ జగన్ చేసి చూపించారు.
🔷 సీఎం తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రసంసలు పొందుతున్నారు.
🔷 జగనన్న గోరు ముద్ద ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.
🔷 మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపనల్లో వాస్తవం లేదు.
🔷 5.80 లక్షల మంది దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.
🔷 71700 దిశ చట్టానికి ఫిర్యాదులు వచ్చాయి.
🔷 53 వేలకు పైగా మంది ఫోన్లు చేసి ఫిర్యాదు చేశారు.
🔷 మహిళలపై నేరం చేసిన వారిని కఠినంగా శిక్షించేందుకే దిశ చట్టం చేశాం.
🔷 దిశ చట్టం తెచ్చాక గతంతో పోల్చితే మహిళలపై అగాయిత్యాలు తగ్గాయి.
🔷 దిశ చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేస్తున్నాం.
🔷 మహిళలకు శిక్ష పడటం సహా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది అని అన్నారు.