దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. అయితే కలెక్టర్ చాంబర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. జాయింట్ కలెక్టర్, డీఆర్డీఏపీడీలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే జిల్లా వైద్య శాఖ అధికారి, పలువురు జిల్లా అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో వాళ్లు కూడా హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.
బ్రేకింగ్: గుంటూరు జిల్లా కలెక్టర్‌కు కరోనా పాజిటివ్