అమరావతి:
★ జగన్ రెడ్డి చెబుతున్న దానికి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి అసలు పొంతన లేదు.
★ క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలు బాలేదని, కోవిడ్ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందటం లేదని బాధితులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
★ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో కరోనా బాధితుడు మోహన రావు కోవిడ్ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని, తన ప్రాణాలు కాపాడాలని సెల్ఫీ వీడియో ద్వారా వేడుకున్నారు.
★ ఆ తరువాత జిల్లా అధికారులు స్పందించారు.
★ ప్రజల ప్రాణాలు పోతున్నా పాలకులు నిర్లక్ష్యం వీడరా..? అని అన్నారు.