728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 19, 2020

తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు కరోనా పాజిటివ్

తెనాలి:
🔷 తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ.

🔷 తెనాలిలో అన్ని వర్గాలను పట్టిపీడిస్తున్న కరోనా.

🔷 ప్రముఖులను సైతం వదలని మహమ్మారి.

🔷 ప్రభుత్వాధికారులు, రాజకీయ నేతలను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైరస్.

🔷 తెనాలిలో ఇప్పటికే వైరస్ బారిన పడిన మున్సిపల్ కమిషనర్, తాహసీల్దార్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు,పోలీస్ సిబ్బంది.

🔷 కరోనా మహమ్మారి ధాటికి విలవిలలాడుతున్న ప్రజానీకం.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు కరోనా పాజిటివ్ Rating: 5 Reviewed By: NEWS UPDATE