728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 3, 2020

ఎయిమ్స్ లో చిలకలూరిపేట వాసికి ప్రధమ స్థానం

చిలకలూరిపేట: ఢిల్లీలోని అల్ ఇండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఇటీవల పలు సూపర్ స్పెషాలిటీ వైద్యశాల కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అందులో భాగంగా చిలకలూరిపేట పట్టణానికి చెందిన అవ్వారు ప్రతాప్  కు జాతీయ స్థాయిలో ప్రధమ స్థానం సాధించాడు.

అవ్వారు ప్రతాప్ సూపర్ స్పెషల్ అంకాలజీ లో జాతీయ స్థాయిలో ర్యాoక్ సాధించడంతో చిలకలూరిపేట మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గంజి చెంచు కుమారి, మాజీ కౌన్సిలర్ పోలయ్య తదితరులు అభినందనలు తెలియజేశారు .
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఎయిమ్స్ లో చిలకలూరిపేట వాసికి ప్రధమ స్థానం Rating: 5 Reviewed By: NEWS UPDATE