గుంటూరు జిల్లా: చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలంలో గురువారం మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మండలంలోని చందవరం గ్రామంలో ఇద్దరికీ, ఎండుగంపాలెం గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్ నమోదైనట్లు వైద్యాధికారులు నిర్ధారించారు.
ఎడ్లపాడు మండలంలో ఈ రోజు మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పై పల్లెలో ఒకరికి, ఎడ్లపాడులో ఒక వ్యక్తికి, మండలంలోని ఉన్నవ గ్రామంలో ఒకరికి మొత్తం మీద ఈ రోజు ఎడ్లపాడు మండల పరిధిలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.