పశ్చిమ బెంగాల్:
★ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి సాధారణ ప్రజలతో పాటు ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు,సెలబ్రెటీల లను సైతం వదిలిపెట్టడంలేదు.
★ అయితే లాక్ డౌన్ తరవాత అన్ని ప్రభుత్వశాఖలు తిరిగి తెరుచుకున్నాయి.
★ కానీ కరోనా ఉదృతి పెరగటంతో ఉద్యోగులు ఉద్యోగాలకు వెళ్ళడానికి జంకుతున్నారు.
★ ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుతం కీలక నిర్ణయం తీసుకుంది.
★ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కరోనాతో మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది.
★ బుధవారం అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
★ రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా భారిన పడ్డారు. దాంతో ఉద్యోగులు ఆఫీస్ లకు రావటానికి భయపడుతున్నారు.
★ అలాంటివారిలో ధైర్యాన్ని నింపేందుకు మమతా బెనర్జీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
★ ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 268 మంది పోలీసులు,30 మంది డాక్టర్లకు 43 మంది వైద్య సిబ్బంది, 62 మంది ఇతర అధికారులు కరోనా భారిన పడ్డట్టు తెలుస్తోంది.