అమరావతి:
★ ఉన్నపళంగా గోవుల సరంక్షణ విధుల్లో ఉన్నవారిని తొలగించినందువల్లే గోవులు మరణించినట్టు తెలుస్తోంది.
★ కుటిల రాజకీయ కుట్రలకు మూగజీవాలను బలి తీసుకోవడం అమానుషం.
★ వంశపారంపర్యంగా వస్తున్న ఆచారాలు, సంస్కృతి, నిర్వహణ విషయాల్లో ప్రభుత్వాలు దురుద్దేశంతో, స్వార్థంతో జోక్యం చేసుకుంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి.
★ ప్రజల మనోభావాలను గౌరవించి ఇప్పటికైనా గోవుల సంరక్షణకు చర్యలు తీసుకోండి.
★ తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోండి.
★ ఇదివరకు తాడేపల్లి గోశాలలో 100 గోవులు మృతి చెందితే చర్యలు లేవు.
★ భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యం ఉన్న గోవుల పట్ల ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యంగా ఉండటం ఏంటి?