728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 17, 2020

చిలకలూరిపేట పట్టణంలో నేడు భారీ స్థాయిలో ఏనిమిది కరోనా కేసులు నమోదు

చిలకలూరిపేట:
🔷 పట్టణంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈరోజు పట్టణంలో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల వివరాలు:
కృష్ణా రెడ్డి నగర్                                ...1
NTR  కాలనీ                                   ... 1
పద్మశాలి పేట                                  ...  1
గుండెయ్యతోట                                ...  1
సుభాని నగర్                                   ...  1
గుర్రాలచావిడి ఉర్దూ స్కూల్ బజార్   ...  1

🔷 ప్రకాశం జిల్లా యద్దనపూడిలో టెస్ట్ చేసుకున్న చిలకలూరిపేట పట్టణానికి చెందిన ఇరువురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చింది.

🔷 మొత్తం మీద చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు 8 కేసులు నమోదు కాగా ఇప్పటివరకు పట్టణంలో కేసులు 67 కరోనా కేసులు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నేడు భారీ స్థాయిలో ఏనిమిది కరోనా కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE