విశాఖపట్నం జిల్లా:
★ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
★ డీజీపీ సవాంగ్ ఆదివారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో పోలీసులు అద్భుతమైన పనితీరు ప్రదర్శించారు.
★ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు ఎంతో కృషి చేశారు.
★ విశాఖలో మొదటి మూడు నెలలలో 98 పాజిటివ్ కేసుల మాత్రమే నమోదు అయ్యాయి.
★ జూన్ నుంచి కరోనా కేసులు పెరిగాయి.
★ ఇక పోలీస్ శాఖలో ఇప్పటివరకూ 466 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
★ ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రం మరింత అప్రమత్తంగా ఉంది.
★ ముందుండి పని చేస్తున్న సిబ్బందికి మరిన్ని జాగ్రత‍్తలు తీసుకుంటున్నాం.
★ కరోనానను ఎదుర్కొనటంలో ఏపీ పోలీస్ శాఖ ఛాలెంజింగ్‌గా తీసుకుంది అని తెలిపారు.