728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 5, 2020

ఏపీ సీఎం జగన్ కు మరో లేఖ రాసిన యూశ్రారై కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రఘురామకృష్ణరాజు

పశ్చిమగోదావరి జిల్లా:
★ వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధ్యాప్య ఫించన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తూ అవ్వాతాతల పథకానికి జీవో.

★ 2019 జులై నుంచి అమల్లోకి వస్తుందని జీ ఓ.

★ కానీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నారు.

★ దీని వల్ల లబ్దిదారులు 7 నెలల కాలానికి రూ.15,750 నష్టపోయారు.

★ లబ్దిదారులకు ఆ మొత్తం అందేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు.

★ ప్రతీ ఏడాది రూ.250 పెంచుతున్న పెన్షన్ కానుకను.. వైఎస్‌ జయంతి రోజు నుంచి అమలయ్యేలా చూడాలన్నారు.

★ చెరువులు, పార్కులు, స్థలాల రక్షణకు ప్రభుత్వంతో కలిసి రావాలని రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ సీఎం జగన్ కు మరో లేఖ రాసిన యూశ్రారై కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రఘురామకృష్ణరాజు Rating: 5 Reviewed By: NEWS UPDATE