అమరావతి:
★ జులై 8వ తేదీన అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
★ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలనుకున్నారు.
★ ఇళ్ల పట్టాల కోసం స్థల సేకరణ జరిపింది.
★ అయితే కొన్ని చోట్ల న్యాయపరమైన ఇబ్బందులు ఉండటంతో దీనిని వాయిదా వేసినట్లు తెలిసింది.
★ సుప్రీంకోర్టులో కేసుల ఉన్న కారణంగా ఇళ్ల పట్టాలను ఆగస్టు 15వ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయించారు.