చిలకలూరిపేట నూతన మార్కెట్ యార్డ్ గౌరవ చైర్మన్గా ఎమ్మెల్యే విడదల రజని, యార్డ్ చైర్మన్ గా బోలెద్దూ చిన్న, వైస్ చైర్మన్గా నాదెండ్ల మండలం చిరుమామిళ్ళ గ్రామానికి చెందిన సింగారెడ్డి కోటిరెడ్డి మరియు 13 మంది డైరెక్టర్లు, జిల్లా అధికారి, పిఎసిఎస్ అధ్యక్షులు మున్సిపల్ స్పెషల్ అధికారి తదితరులచే ప్రమాణ స్వీకారం చేయించారు.
చిలకలూరి పేట మార్కెట్ యార్డ్ కార్యదర్శి ఝాన్సీ వీరిచే ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ నాయకులు మల్లాది శివ తదితరులు పాల్గొన్నారు.
నూతన మార్కెట్ యార్డ్ పాలకవర్గం పేర్లు వివరాలు:
విడదల రజిని ( గౌరవ ఛైర్మన్) చిలకలూరిపేట ఎమ్మెల్యే
బోలెద్దూ చిన్న (యార్డు చైర్మన్)
సింగారెడ్డి కోటిరెడ్డి (యార్డ్ వైస్ చైర్మన్)
యార్డు డైరెక్టర్లు
గౌరీ హనుమంతరావు
చింతా సాంబయ్య
షేక్ గాలిబీ
రమావత్ మంగ భాయి
పానాల లక్ష్మి
గుమ్మడి పద్మావతి
సుజాత
అట్లూరి వెంకటరమణ
పసికర్ల స్వప్న
ఉప్పల భాస్కరరావు
కోటా కృష్ణుడు
దర్శి సుబ్బారావు
ఆవుల కోమలి
వీరితో పాటు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఒక పిఎసిఎస్ అధ్యక్షుడు, మున్సిపల్ ప్రత్యేక అధికారి, వ్యవసాయ శాఖకు చెందిన ఒక జిల్లా అధికారి నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేశారు.
నూతన చైర్మన్ గా ఎన్నికైన బోలెద్దు చిన్న ,వైస్ చైర్మన్ గా ఎన్నికైన సింగారెడ్డి కోటిరెడ్డి డైరెక్టర్లను పార్టీ అభిమానులు కుటుంబ సభ్యులు అభినందనలు తెలియజేశారు.
