728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 5, 2020

నేడు చిలకలూరిపేట నూతన మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారం

చిలకలూరిపేట:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది. అయితే చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వ్  అయింది. చిలకలూరిపేట నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బోలెద్దూ  చిన్న, వైస్ చైర్మన్గా నాదెండ్ల మండలం చిరుమామిళ్ళ గ్రామానికి చెందిన సింగారెడ్డి కోటిరెడ్డి మరియు పాలక వర్గంను స్థానిక శాసన సభ్యురాలు విడదల రజని సిఫార్సు మేరకు ప్రభుత్వం ప్రకటించింది.

అయితే నూతన మార్కెట్ యార్డ్ పాలకవర్గం నేడు ఉదయం 10 నుండి 11 గంటల సమయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

నూతన మార్కెట్ యార్డ్ పాలకవర్గం పేర్లు వివరాలు:

బోలెద్దూ చిన్న (యార్డు చైర్మన్)

సింగారెడ్డి కోటిరెడ్డి (యార్డ్ వైస్ చైర్మన్)

యార్డు డైరెక్టర్లు

గౌరీ హనుమంతరావు
చింతా సాంబయ్య
షేక్ గాలిబీ
రమావత్ మంగ భాయి
పానాల లక్ష్మి
గుమ్మడి పద్మావతి
సుజాత
అట్లూరి వెంకటరమణ
పసికర్ల స్వప్న
ఉప్పల భాస్కరరావు
కోటా కృష్ణుడు
దర్శి సుబ్బారావు
ఆవుల కోమలి

వీరితో పాటు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఒక పిఎసిఎస్ అధ్యక్షుడు, మున్సిపల్ చైర్ పర్సన్, వ్యవసాయ శాఖకు చెందిన ఒక జిల్లా అధికారి నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నేడు చిలకలూరిపేట నూతన మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారం Rating: 5 Reviewed By: NEWS UPDATE