♦️పట్టణంలోని సాలిపేటలో నివసిస్తున్న ఒక గోల్డెస్నిత్ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు.
♦️సదరు వ్యక్తి తండ్రి హైదరాబాద్ వెళ్లి ఇటీవల చిలకలూరిపేటకు వచ్చారు. అనంతరం అతని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.
♦️అయితే ప్రస్తుతం పాజిటివ్ వచ్చినా వ్యక్తికి అనారోగ్యంగా ఉండటంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఆ పరీక్షలో ఆ వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారులు ఈరోజు ధ్రువీకరించడంతో ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు.
♦️సాలిపేటలో ఉన్న బంగారు షాపులు మొత్తం మూసివేపించారు అధికారులు. ఆ ప్రాంతంలో మున్సిపల్ అధికారులు హైపో క్లోరైడ్ సోడియం ద్రావణం పిచికారీ చేస్తున్నారు.


