నాదెండ్ల: చిరుమామిళ్ల గ్రామంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు కారును అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు సింగారెడ్డి కోటిరెడ్డి మరియు కొంతమంది నిలిపివేశారు.
వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఏంపీ కారును అడ్డగించిన వారిని పక్కకు లాగి, కారును పోనిచ్చారు. అయితే ఎంపీ కృష్ణదేవరాయ కారును అడ్డగించిన చిరుమామిళ్ల గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు కోటిరెడ్డి మరియు తొమ్మిది మందిపై నాదెండ్ల ఎస్సై కేసు నమోదు చేశారు. 119/2020 FIR చేశారు. అండర్ సెక్షన్ 341,188 కింద కేసును నాదెండ్ల పోలీసులు నమోదు చేసారు. ఈ ఫిర్యాదు ఎవరిచ్చారనే విషయం ఇంకా స్పష్టత రాలేదు.