న్యూఢిల్లీ:
★ భారత రైళ్ళ పేరు చెబితే చాలు.. ఆలస్యానికి మారుపేరన్న అభిప్రాయాలు ఉన్నాయి.
★ కానీ ఇదంతా గతంలో మాట.
★ సమయ పాలనలో భారత రైల్వే శాఖ ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించింది.
★ వంద శాతం కచ్చితమైన వేళలను రైళ్లు పాటించి రికార్డు నమోదు చేశాయి.
★ వారం రోజుల క్రితం రైళ్ళ కచ్చితమైన వేళలు 99.54 శాతంగా ఉంది.
★ అప్పట్లో ఒక్క రైలు మాత్రమే ఆలస్యమైంది.
★ అయితే అప్పటి రికార్డును చెరిపేస్తూ తాజాగా రైళ్లన్ని సమయానికి గమ్యస్థానాలకు చేరి రికార్డు సృష్టించాయి.