అమరావతి:
★ అచ్చెన్నాయుడుని బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
★ జగన్ రెడ్డి సైకోలా వ్యవహరిస్తున్నారు.
★ రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
★ ఆపరేషన్ అయిన వ్యక్తిని 24 గంటలు రోడ్ల పై తిప్పి రెండోసారి ఆపరేషన్ కి కారణం అయ్యారు.
★ ఇప్పుడు గాయం మానక ముందే డాక్టర్ల పై ఒత్తిడి చేసి డిశ్చార్జ్ చేసారు.
★ చేస్తున్న ప్రతీ తప్పుకి జగన్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదు.