728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 1, 2020

జగన్ రెడ్డి రాజ్యంలో ఏపీ ఈజ్ ఆఫ్ కిల్లింగ్ బిజినెస్ లో నెంబర్ 1: నారా లోకేష్

అమరావతి:
★ చంద్రబాబు హయాంలో ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1.

★ జగన్ రెడ్డి రాజ్యంలో ఏపీ ఈజ్ ఆఫ్ కిల్లింగ్ బిజినెస్ లో నెంబర్ 1.

★ జగన్ రెడ్డి పాలన చూసి రాష్ట్రానికి వచ్చే కంపెనీ లేదు.

★ ఉన్న కంపెనీలను ఆయన ఉండనివ్వరు.

★ పార్టీలో చేరితే కండువా లేకపోతే వేధింపులు.

★ కక్ష సాధింపులో భాగంగానే అమర్ రాజాకి కేటాయించిన భూములు వెనక్కి తీసుకున్నారు.

★ 22 మంది ఎంపీలు ఉన్నా సాధించింది శూన్యం.

★ టిడిపి ఎంపీలు ముగ్గురైనా ప్రత్యేకహోదా దగ్గర నుండి రాష్ట్ర సమస్యల వరకూ
ఢిల్లీలో పోరాడుతున్న తీరుని జీర్ణించుకోలేకే ఎంపీ, గల్లా జయదేవ్ పై ఇటువంటి చర్యలకు పూనుకున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: జగన్ రెడ్డి రాజ్యంలో ఏపీ ఈజ్ ఆఫ్ కిల్లింగ్ బిజినెస్ లో నెంబర్ 1: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE