అమరావతి:
★ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ చంద్రబాబు.
★ ప్రభుత్వ ఒత్తిళ్లతో అచ్చెన్నాయుడిని ఆసుపత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నాను.
★ యాంటి టైమ్ వేసి అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేయడం హేయం.
★ సాయంత్రం 5గం తర్వాత 4.20గం సమయం వేసి డిశ్చార్ చేయడం దుర్మార్గం.
★ డిశ్చార్జ్ చేయడంలో కనీస నిబంధనలు పాటించక పోవడం గర్హనీయం.
★ కమిటి పేరుతో డాక్టర్స్ డే రోజునే ఒత్తిళ్లు తెచ్చి తప్పుడు నివేదిక ఇప్పించడం శోచనీయం.
★ కమిటి ముసుగులో, తప్పుడు నివేదికలతో, ప్రభుత్వ ఒత్తిళ్లతో అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో చెలగాటం ఆడటాన్ని ఖండిస్తున్నాం.
★ ఇప్పటికే అచ్చెన్నాయుడి అరెస్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పులు చేసింది, అమానవీయంగా వ్యవహరించింది, మళ్లీ రెండోసారి సర్జరీ జరిగేందుకు కారణమైంది.
★ ఇంత జరిగినా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం గర్హనీయం.