728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 5, 2020

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది.

న్యూఢిల్లీ:
★ గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,850 కేసులు.. 613 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

★ దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 6,73,165కి చేరింది.

★ వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 2,44,814 మంది చికిత్స పొందుతుండగా.. 4,09,083 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది.

★ కరోనాతో ఇప్పటి వరకు 19,268 మంది ప్రాణాలు కోల్పోయారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. Rating: 5 Reviewed By: NEWS UPDATE