అమరావతి:
★ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యకర్త శ్రీకాంత్ రెడ్డికి ఫోన్ చేసి బెదిరించిన పోలీసులు.
★ నేను ఏ తప్పు చెయ్యలేదు బెదిరింపులకు లొంగేది లేదంటూ చట్టప్రకారం ఏ చర్యలు తీసుకున్నా సిద్ధం అంటూ ఫోన్లో సమాధానం చెప్పిన కార్యకర్త శ్రీకాంత్ రెడ్డి.
★ జరిగిన సంఘటన గురించి తెలుసుకొని సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో విని శ్రీకాంత్ రెడ్డికి ఫోన్ చేసి నేనున్నా అని ధైర్యం చెప్పిన టిడిపి అధినేత చంద్రబాబు.
★ బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా భావ ప్రకటనా స్వేచ్ఛని కాపాడుకోవడానికి మాట్లాడిన తీరుని ప్రశంసించిన చంద్రబాబు.
★ పోలీసు వ్యవస్థ ప్రజల్ని రక్షించే విదంగా ఉండాలి.
★ బెదిరింపులకు, రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను వాడుకోవడం దారుణం.
★ పోలీసు వ్యవస్థలో పారదర్శకత కోసమే బాడీవోన్ కెమెరాలు ప్రవేశపెట్టాం.
★ పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాసే అధికారం ఎవ్వరికి లేదు.
★ తప్పు చెయ్యని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు.
★ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలులో లేదు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.
★ టిడిపి నేతల అరెస్టుల విషయంలో ఇది స్పష్టంగా అర్థం అవుతుంది.
★ ఒక కార్యకర్తగా మీరు పోలీసులకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని గుర్తుచేసారు.
★ మీరు చూపిన ధైర్యానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని అన్నారు.