728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 11, 2020

చిలకలూరిపేట టౌన్, రూరల్, ఎడ్లపాడు పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపి వేసే ప్రాంతాలు ఇవే..

చిలకలూరిపేట పట్టణ పరిధిలో...
11-07-20 రెండోవ శనివారం విద్యుత్ లైన్లు మరమత్తులు కారణంగా చిలకలూరిపేట టౌన్ 1 పరిధిలోని మద్దినగర్, చీరాల రోడ్డు, వెంగలరెడ్డి నగర్, కోమరవల్లిపాడు ప్రాంతములకు మరియు టౌన్ 2 పరిధిలోని పండరిపురం, కృష్ణ నగర్ ప్రాంతములకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.

చిలకలూరిపేట రూరల్...
శనివారం మద్దిరాల, పసుమర్రు, బొప్పూడి సబ్ స్టేషన్ లో మరమత్తులు కారణంగా చిలకలూరిపేట రూరల్ మండల పరిధిలోని మద్దిరాల, పోతవరం, రాజాపేట, యడవల్లి, మురికిపూడి, తాతపూడి, ఈటి, కట్టుబడివారిపాలెం, గోపాలంవారిపాలెం, బోప్పూడి, బోప్పూడి హైవే, రామచంద్రాపురం, చిన పసుమర్రు, పసుమర్తి, గుదేవారిపాలెం, మనుకొండవారిపాలెం, మిట్టపాలెం, కొత్తపాలెం, నాగబైరవారిపాలెం, గొరంట్లవారిపాలెం, దండమూడి, ఉప్పలపాడు, గొట్టిపాడు గ్రామాలకు గృహ వాణిజ్య, పరిశ్రమలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.

ఎడ్లపాడు పరిధిలో...
శనివారం యడ్లపాడు సబ్ స్టేషన్లో మరమత్తులు కారణంగా యడ్లపాడు మరియు సమీప గ్రామాలకు గృహ, వాణిజ్య, పరిశ్రమలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలి అని సి.హెచ్. రాంభోట్లు, డీ.ఈ.ఈ, చిలకలూరిపేట తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట టౌన్, రూరల్, ఎడ్లపాడు పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపి వేసే ప్రాంతాలు ఇవే.. Rating: 5 Reviewed By: NEWS UPDATE