728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 6, 2020

ఏపీలో మూడు రోజుల పాటూ వర్షాలు

అమరావతి:
★ ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందంటున్నారు అధికారులు.

★ మంగళ, బుధవారాల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

★ ఏపీలో వర్షాలు  కురుస్తాయంటోంది వాతావరణశాఖ.

★ ఉత్తర కోస్తా, ఒడిశా మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

★ అలాగే పశ్చిమబెంగాల్, ఒడిశా తీరాల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.

★ దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

★ ఈ ప్రభావంతో పాటూ కోస్తా, రాయలసీమలపై నైరుతి రుతుపవనాల ప్రభావం చురుగ్గా కొనసాగుతోందని వాతావరణశాఖ చెబుతోంది.

★ ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందంటున్నారు అధికారులు.

★ మంగళ, బుధవారాల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

★ ఈ అల్పపీడన ప్రబావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని..

★ ఉత్తర కోస్తాలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు.

★ మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

★ రెండు రోజులుగా కోస్తాతో పాటూ సీమలో వానలు కురుస్తుతున్నాయి.

★ ఉత్తరాంధ్రలోనూ అదే పరిస్థితి ఉంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో మూడు రోజుల పాటూ వర్షాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE