అమరావతి:
★ కరోనా వైరస్ ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
★ రాష్ట్రంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలందించే వ్యక్తులు, సంస్థలకు ప్రకటించే అన్ని రకాల అవార్డులను 2020-21 సంవత్సరానికి రద్దు చేయాలని నిర్ణయించింది.
★ ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
★ కాగా, కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ముందు జాగ్రత్త చర్యగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.
★ ఏపీలో కొత్తగా 998 పాజిటివ్ కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య 18,697కు పెరిగిన సంగతి తెలిసిందే.
★ ఇప్పటివరకూ 232 మంది మరణించారని అధికార గణాంకాలు చెబుతున్నాయి.