728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 6, 2020

ఆగస్టు 15న ఇళ్ల స్థలాల పట్టాలు: మంత్రి బొత్స

అమరావతి: రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కొత్త తేదీని ఖరారు చేసింది. ఆగస్టు 15న లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేస్తామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

ఇంటి స్థలం పట్టాను మహిళ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తామని బొత్స వెల్లడించారు. మొత్తం 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బొత్స తెలిపారు. వాస్తవానికి జులై 8న జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆగస్టు 15న ఇళ్ల స్థలాల పట్టాలు: మంత్రి బొత్స Rating: 5 Reviewed By: NEWS UPDATE