చిలకలూరిపేట: పట్టణంలోని నరసరావుపేట సెంటర్ లో మూడవ తేదీన ఒక డ్రైవర్ ను రాత్రిపూట కొట్టి సుమారు 70 వేల రూపాయలు లాక్కు వెళ్లిన ముగ్గురు వ్యక్తులను చిలకలూరిపేట పోలీసులు ఈరోజు మధ్యాహ్నం ఓగేరు వాగు సమీపంలో అరెస్టు చేశారు.
వారి వద్ద నుండి యాభై ఒక్క వెయ్యి రూపాయల నగదు, వారు వాడిన మోటార్ బైక్ ను సీజ్ చేశారు. ఈ కేసులో డబ్బు లెక్కువెళ్లిన పట్టణానికి చెందిన క్రిస్టఫర్, శ్రీకాంత్, ప్రవీణ్ లను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించిన అర్బన్ ఎస్సై రాంబాబు, షఫీ, కానిస్టేబుళ్లు గోవిందరాజులు, ఖాజా మొయినుద్దీన్, శివశంకర్, నూరుద్దిన్ లను అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు అభినందించారు.