అమరావతి:
★ తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని పిటిషన్.
★ తను ఎటువంటి పార్టీ వ్యతిరేఖ చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేసిన రఘురామ కృష్ణంరాజు.
★ తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీసులు వచ్చాయని.
★ యువజన రైతు శ్రామిక పార్టీ తరుపున ఎన్నికైనందున ఈ పేరు మీద షో కౌజు నోటీస్ ఇవ్వలేదన్నారు.
★ ప్రస్తుతం కొవిద్ దృష్ట్యా అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తున్న హైకోర్ట్.
★ సోమవారం హైకోర్టు విచారించే అవకాశం.