చిలకలూరిపేట:
♦️పట్టణంలోని సుగాలి కాలనీలో గుంటూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ టీము అక్రమంగా తెలంగాణ నుంచి తెచ్చి అమ్ముతున్న మద్యం బాటిళ్లను పట్టుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
♦️వారి వద్ద నుండి 37 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
♦️అలానే ఎడ్లపాడు మండలం కొండవీడు కొండ పై భారీ ఎత్తున బెల్లం ఊటను పట్టుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 25 రమ్ములు బెల్లం ఊటను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేసినట్లు తెలిసింది.
♦️అయితే కొండవీడులో అక్రమంగా నాటుసారా తయారుచేసి అమ్ముతున్న, రోజురోజుకు రైడ్ లు చేస్తున్నా ఆ విధంగా బెల్లం ఊటను తయారు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.