728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 3, 2020

బ్రేకింగ్: ఢిల్లీలో భూ ప్రకంపనలు

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం 7 గంటంల ప్రాంతంలో భూమి కంపించింది. రెక్టార్ స్కేలుపై 4.6 గా నమోదైంది. వరుస భూ ప్రకంపనలతో వణికిపోతోంది. మూడు నుంచి నాలుగు సెకెన్ల పాటు ప్రకంపనలు కొనసాగాయి. గత 15 రోజుల్లో ఇలా భూ ప్రకంపనలు రావడం ఇది 5వ సారి కావడంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. అయితే గతంలో వచ్చిన ప్రకంపనల కంటే అధికంగా వచ్చిందని ఢిల్లీ వాసలు ఆందోళనకు గురవుతున్నారు.అయితే మరోవైపు దేశం మొత్తం కరోనా వైరస్‌తో వణికిపోతుంటే.. ఈ భూ ప్రకంపనల వార్త హడలెత్తించింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బ్రేకింగ్: ఢిల్లీలో భూ ప్రకంపనలు Rating: 5 Reviewed By: NEWS UPDATE