728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 1, 2020

మళ్లీ బాదుడు.. గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. నేటి నుంచి అమలు

న్యూఢిల్లీ:
★ వంటగ్యాస్ సిలిండర్ ధర నేటి నుంచి పెరిగింది.

★ అంతర్జాతీయంగా చమురు ధరలకు తగ్గట్టుగా దేశంలో వంటగ్యాస్ రేట్లను క్రమబద్ధీకరిస్తూ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) గ్యాస్ ధరను పెంచేశాయి కంపెనీలు.

★ గత నెలలో ఇలాగే ధర పెంచిన కంపెనీలు... మళ్లీ జులై రాగానే మరోసారి పెంచేశాయి.

★ ఇండియన్ ఆయిల్‌ కంపెనీకి చెందిన 14.2 కేజీల సిలిండర్ (సబ్సిడీ కానిది) ఇండేన్, ఇప్పుడు ఢిల్లీ, ముంబైలో రూ.594 రూపాయలు అయ్యింది.

★ ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1 పెరగగా... ముంబైలో రూ.3.5 పెరిగింది.

★ గత నెల్లో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్‌పై ధరను రూ.11.50 పెంచారు.

★ అంతకు ముందు వరుసగా మూడు నెలలపాటూ ధర తగ్గించడంతో... అప్పట్లో బండ ధర రూ.277కే లభించింది.

★ ఫిబ్రవరిలో ధర ఏకంగా రూ.858కి పెరిగింది.

★ మార్చి, ఏప్రిల్, మేలో... కరోనా వల్ల ధర తగ్గించడంతో రూ.581కి చేరింది రేటు. ఇప్పుడు ఏకంగా రూ.594కి చేరింది.

★ ఇక హైదరాబాద్‌లో జూన్‌లో సబ్సిడీ యేతర సిలిండర్ ధర రూ.641గా ఉండగా... ఇప్పుడు అది రూ.4.5 పెరిగి... రూ.645.50 అయ్యింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మళ్లీ బాదుడు.. గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. నేటి నుంచి అమలు Rating: 5 Reviewed By: NEWS UPDATE