చిలకలూరిపేట: పట్టణంలోని కృష్ణ మహల్ థియేటర్ వెనుక గల రెడ్ల బజార్ లో ఒక వ్యక్తికి(27) కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. సదరు వ్యక్తి పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామంలోని ఒక ప్రభుత్వ బాంక్ లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను పట్టణంలోని రెడ్ల బజార్లో నివాసముంటున్నాడు. అయితే అతనిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ అధికారులు కోవిడ్ కేర్ సెంటర్ కు తరలిస్తున్నారు. దీంతో అధికారులు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ చేస్తున్నారు.
July 13, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నేడు ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

