728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 13, 2020

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ

అమరావతి:
★ మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి విరసం నేత వరవరరావును బెయిల్ పైన గానీ పెరోల్ పైన గానీ విడుదల చేయించేందుకు చర్యలు చేపట్టండి.

★ విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది.

★ అనారోగ్యంతో ఉన్న ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వైద్యం చేయడం లేదు.

★ పోలీస్ కస్టడీలో ఉన్న వరవరరావు ప్రాణాలకు ముప్పు ఏర్పడితే అది ప్రభుత్వం చేసిన ఎన్ కౌంటర్ తో సమానం అని పేర్కన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ Rating: 5 Reviewed By: NEWS UPDATE