న్యూఢిల్లీ:
🔷 ఎలక్షన్ కమిషన్, వైకాపాలకు నోటీసులిచ్చిన ఢిల్లీ హైకోర్టు.
🔷 తదుపరి విచారణ సెప్టెంబర్ 3కు వాయిదా.
🔷 అప్పట్లోగా కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా నోటీసులు.
🔷 వైకాపా గుర్తింపు రద్దు చేయాలంటూ పిటిషన్ వేసిన అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
🔷 తమ పార్టీ పేరును అనుకరిస్తున్నారని ఫిర్యాదు.
🔷 లెటర్ హెడ్లు, పోస్టర్లు, బ్యానర్లలో ఉపయోగించే పేరుపై అభ్యంతరం.
🔷 ఎన్నికల కమిషన్లో నమోదైన ప్రకారం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పేరు వాడాలని, అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పేరు వాడుతున్నారని ఫిర్యాదు.
🔷 ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని పిటిషన్.