అమరావతి:
★ వైరస్ కట్టడికి ముందుండి పోరాడుతున్న వ్యవస్థలతో కలిసి ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న జర్నలిస్టులకు వైరస్ సోకడం విచారకరం.
★ జర్నలిస్టు మిత్రులంతా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
★ మధుసూదన్‌రెడ్డి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అని అన్నారు.