ఈ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్లో వాహనదారులతో సిఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మాస్కులు ధరించకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన మీడియాకు తెలియజేశారు.
ప్రతి ఒక్కరూ పని ఉంటే తప్ప బయట తిరిగరాదని, బాధ్యతగా మెలగాలని కరోనా నియంత్రణలో భాగంగా అందరూ సహకరించాలని అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు కోరారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్.ఐ రాంబాబు మరియు తదితరులు ఉన్నారు.
