అమరావతి:
★ సినీనటుడు సోనూసూద్ కు చంద్రబాబు అభినందన.
★ ఫోన్ చేసి సోనూసూద్ ను అభినందించిన చంద్రబాబు.
★ మహల్ రాజుపల్లిలో కాడెద్దులుగా మారి కుమార్తెలే తండ్రికి సాయపడటంపై ఈటీవీ కథనం.
★ సోనూసూద్ స్పందించి ఆ కుటుంబానికి ట్రాక్టర్ అందించడాన్ని అభినందించిన చంద్రబాబు.
★ సోనూసూద్ స్పందన అందరికీ స్ఫూర్తిదాయకంగా పేర్కొన్న చంద్రబాబు.