అమరావతి:
★ పొలం దున్నిన చిత్తూరు జిల్లా రైతు కుమార్తెలు వీడియో చూసి చలించిపోయిన సోనూ సూద్
రైతు కుటుంబానికి ట్రాక్టర్ ఇస్తానని ప్రకటన అభినందించిన లోకేశ్.
★ చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఓ కూరగాయల రైతు పొలం దున్నేందుకు డబ్బు లేకపోవడంతో కుమార్తెలు అరక లాగుతుండగా పొలం దున్నడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
★ ఈ వీడియో చూసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఆ పేద రైతుకు ఓ ట్రాక్టర్ కొనిస్తానని ప్రకటించారు.
★ దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు.
★ కరోనా కష్టకాలంలో మీరు చేస్తున్న అద్భుతమైన సహాయ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.
★ చిత్తూరు జిల్లా రైతు కుటుంబం పట్ల మీరు ప్రదర్శించిన సానుభూతి, దయ నిజంగా అభినందనీయం అంటూ ట్వీట్ చేశారు.