ముంబయి:
★ పౌరహక్కుల నేత వరవరరావుకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది.
★ దీంతో అతనికి ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
★ ఇటీవల వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
★ వరవరరావుకు మెరుగైన వైద్యం అందించాంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇటీవల ఫ్రొఫెసర్ హరగోపాల్ లేఖ రాసిన విషయం తెలిసిందే.