728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 16, 2020

చిలకలూరిపేట: నేడు ఒక పాజిటివ్ కేసు నమోదు... దీంతో ఆ ప్రాంతంలో ఐదుకు చేరిన కేసుల సంఖ్య..

చిలకలూరిపేట: పట్టణంలోని సుభాని నగర్ లో ఈ రోజు ఒక యువకునికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. పట్టణంలోని సుభానినగర్ లో నివాసం ఉంటున్న సదరు యువకుడు రామకృష్ణ థియేటర్ వద్ద ఒక షాప్లో  పని చేస్తున్నాడు. 

అయితే అనారోగ్యంగా ఉండటంతో కోవిడ్ టెస్టులు చేసుకున్న సదరు యువకునికి పాజిటివ్ రావడంతో ఆ యువకుడిని కోవిడ్ కేర్ సెంటర్ కు అధికారులు తరలించారు. ఆ ప్రాంతం మొత్తం బ్లీచింగ్ చల్లి హైపో క్లోరైడ్ సోడియం స్ప్రే చేశారు. దీంతో సుభాని నగర్ లో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల సంఖ్య ఐదుకు చేరింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: నేడు ఒక పాజిటివ్ కేసు నమోదు... దీంతో ఆ ప్రాంతంలో ఐదుకు చేరిన కేసుల సంఖ్య.. Rating: 5 Reviewed By: NEWS UPDATE