728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 17, 2020

చిలకలూరిపేట: ఒక ప్రైవేటు ఆసుపత్రిలోని సిబ్బందికి కరోనా పాజిటివ్

చిలకలూరిపేట: పట్టణంలోని మున్సిపాలిటీ సమీపంలో ఉన్న ఒక ప్రైవేటు వైద్యశాలలో ఒక వైద్యునికి గత కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చిన విషయం విదితమే. అయితే అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక కాంపౌండర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. సదరు కాంపౌండర్ నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని రాజీవ్ గాంధీ కాలనీలో నివసిస్తున్నారు. ఈరోజు నాదెండ్ల మండలంలో వచ్చిన కోవిడ్ టెస్ట్ ఫలితాల్లో సదరు వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా అధికారులు నిర్ధారించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: ఒక ప్రైవేటు ఆసుపత్రిలోని సిబ్బందికి కరోనా పాజిటివ్ Rating: 5 Reviewed By: NEWS UPDATE