అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 63,077 మందికి పరీక్షలు నిర్వహించగా 10,603 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,24,767 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 99,129 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 9,067 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 3,21,754 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 88 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 3,884 కు చేరింది.
August 30, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో కొత్తగా 10,603 మందికి కరోనా పాజిటివ్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

