చిలకలూరిపేట: మోహర్రం పండుగను పురస్కరించుకుని పట్టణంలోని సుబ్బయ్యతోటలోని అమినియా మసీదులో ఉన్న పీర్లను క్రిందికి దించి సర్వాంగ సుందరంగా అలంకరించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మోహర్రం పండుగ విశిష్టతను వాటి ప్రాముఖ్యతను హాజరత్ ఇమామ్ హసన్ హుస్సేన్ పీరా మరణం, మహోన్నతమైన త్యాగాలను స్మరించుకుని ఖురాన్ పఠనం చేసుకొని మోహర్రం చివరి రోజైన 10వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి సుబ్బయ్యతోట, షాధిఖాన, సుభాని నగర్, పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
August 30, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో ఘనంగా మొహరం పండుగ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

