చిలకలూరిపేట: మండలంలోని గోవిందాపురం, కమ్మవారిపాలెం గ్రామాల్లో రూరల్ పోలీసులు దాడులు చేసి అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిని అరెస్టు చేశారు. కమ్మవారిపాలెం, గోవిందపురం గ్రామాల మధ్యలో 135 క్వార్టర్ బాటిల్స్ మందును అక్రమంగా అమ్ముతుండగా రూరల్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అక్రమంగా మద్యం అమ్ముతున్నవారిపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ భాస్కర్ తెలిపారు.
August 30, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిని అరెస్టు చేసిన పేట పోలీసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

