చిలకలూరిపేట: పట్టణంలో భారీ ఎత్తున తెలంగాణ మద్యాన్ని అర్బన్ సిఐ టి.వెంకటేశ్వర్లు మరియు పోలీసు సిబ్బంది వలపన్ని పట్టుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు చిలకలూరిపేట పట్టణం సుగాలి కాలనీకు చెందిన మెట్టు నాగేశ్వరరావు అనే వ్యక్తి తెలంగాణ నుండి మహేంద్ర వాహనంలో భారీ ఎత్తున మద్యం బాటిళ్లు తెస్తూనట్లు తెలుసుకున్న అర్బన్ పోలీసులు వారిని వలపన్ని, వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. ఆ వాహనంలో 816 మద్యం బాటిళ్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకొని.. వ్యక్తిని పట్టుకుని కేసు నమోదు చేశారు.
August 30, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో భారీగా తెలంగాణ మద్యం పట్టుకున్న పోలీసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE


