అమరావతి:
★ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరైంది.
★ మంగళవారం సాయంత్రం 12 మందికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
★ కొరియాకు చెందిన సీఈవో, డైరెక్టర్ సహా 12 మందికి బెయిల్ వచ్చింది.
★ కాగా.. స్టెరైన్ గ్యాస్ నిల్వలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని 12 మంది అరెస్ట్ చేసిన విషయం.
కేసు పూర్వపరాలివీ..
★ కాగా.. నగరంలోని ఆర్ఆర్ వెంటకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో భారీ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
★ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది.
★ దాదాపు మూడు కిలోమీటర్ల మేర రసాయన వాయువు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
★ రసాయనంతో దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో స్థానికులు అనారోగ్యానికి గురయ్యారు.
★ కొందరు అపస్మాకరకస్థితిలో రోడ్డుపై పడిపోయారు.
★ వెంటనే ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
★ అనారోగ్యానికి గురైన వారిని అంబులెన్స్‌లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
★ ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందగా.. దాదాపు 200 మందికి అస్వస్థతకు గురయ్యారు.
★ వీరిలో ఇంకా కొందరు విశాఖలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
★ మనుషులే కాదు.. జంతువులు, సరిసృపాలు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి.
★ ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీపై గోపాలపట్నం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
★ ఈ ఘటనపై 278, 284, 285, 337, 338, 304 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.