చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలంలో నిన్న రాత్రి 5 కరోనా కేసులు నమోదు ఐయ్యాయి.కొండవీడులోని గ్రామ సచివాలయంలో ఆరోగ్య సహాయకురాలు ఒకరికి,
హైదరాబాదులో నివాసం ఉంటున్న లింగారావుపాలెం గ్రామానికి చెందినదంపతులకు,
తిమ్మాపురం ఎస్సీకాలనీకు చెందిన ఓ మహిళకు జలాది గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు వైద్యులుతెలిపారు.
దీంతో ఎడ్లపాడు మండలం లో మొదటి నుండి ఈరోజు వరకు మొత్తం మీద 93 కరోన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.