728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 6, 2020

ఏపీలో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా కేసులు 2 లక్షలకు చేరువయ్యాయి. 24 గంటల్లో 63,686 శాంపిల్స్ ని పరీక్షించగా 10,328 మందికి కరోనా పాజిటివ్. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1,96,789 కు చేరింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 10 వేలకు పైగా కేసులు నమోదు కాగా... నేడు కూడా 10 వేలకు పై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 82,166 యాక్టివ్ కేసులు ఉండగా... 1,12,870 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 72 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 1,753 కు చేరింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE