728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 6, 2020

చిరంజీవిని కలిసిన సోము వీర్రాజు

హైదరాబాద్:
🔷 మెగాస్టార్ చిరంజీవిని భాజపా అధ్యక్షులు సోము వీర్రాజు కలిసిన మర్యాదపూర్వకంగా కలిశారు.

🔷 వీర్రాజుతోపాటు ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ నిర్మాత బాబు ఎస్వీ కూడా చిరంజీవిని కలిశారు.

🔷 ఎపి భాజపా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి.

🔷 పుష్పమాల, శాలువాతో సత్కరించిన చిరంజీవి.

🔷 తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రజా సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని సూచన.

🔷 2024లో భాజపా, జనసేన పార్టీల పొత్తుతో ఉమ్మడిగా అధికారం చేపట్టాలని ఆకాంక్షించిన చిరంజీవి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిరంజీవిని కలిసిన సోము వీర్రాజు Rating: 5 Reviewed By: NEWS UPDATE