728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 3, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో కొత్తగా 21 పాజిటివ్ కేసులు నమోదు

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలంలో ఈ రోజు సుమారు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో సుమారు 100 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

కేసుల వివరాలు:
గణపవరం             - 12
తూబాడు              -  3
గన్నా వారి పాలెం   -  1
రాజుగారి పాలెం     -  1
బుక్కాపురం          -  2
సాతులూరు          -  1
గొరిజవోలు            -  1

మొత్తం ఈరోజు నాదెండ్ల మండలలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో కొత్తగా 21 పాజిటివ్ కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE